Piyush Goyal Gets Temporary Charge Of Finance Ministry Ahead Of Interim Budget | Oneindia Telugu

2019-01-24 325

Piyush Goyal has been given the temporary charge of Finance Ministry ahead of budget 2019. Arun Jaitley Unwell, Piyush Goyal Fills In For Him Ahead Of Interim Budget.
#PiyushGoyal
#ArunJaitley
#FinanceMinistry
#Budget2019
#NarendraModi


కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష్ కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోడీ సూచనతో ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి. అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన తిరిగి వచ్చేంతవరకు ఆర్థిక శాఖ బాధ్యతను పీయూష్ గోయల్ తీసుకోనున్నారు.